Telangana Elections 2018 : నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 22 వరకు సమయం | Oneindia Telugu

2018-11-20 217

telangana assembley elections nomination time is over. total 3,584 nominations received by elections officers.
#TelanganaElections2018
#nominations
#trs
#mahakutami

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం పూర్తయింది. చివరిరోజైన సోమవారం ఒక్కనాడే 2,087 నామినేషన్లు దాఖలు కావడం విశేషం. వీటితో కలుపుకొని మొత్తం 3,584 నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా దాఖలైన నామినేషన్లను పరిశీలించి మంగళవారం నాడు అర్హులైనవారి నామినేషన్లు ఆమోదించనున్నారు రిటర్నింగ్ అధికారులు. అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లలో తప్పులు గానీ, లోపాలు గానీ ఉంటే అధికారులు రిజెక్ట్ చేయనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 22 వరకు సమయముంది.